userpic
user-icon

ఆయనలో నెగిటివ్ పార్ట్స్ ఉన్నాయ్.. విజయసాయి రెడ్డిపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 26, 2025, 10:33 PM IST

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆయనలో నెగిటివ్ పార్ట్స్ ఉన్నాయి" అంటూ విజయసాయి రెడ్డిపై కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Must See