Asianet News TeluguAsianet News Telugu

Janasena Party:పవన్ రాకతో అబిమానుల సందడి... అదుపుచేయడంలో పోలీసుల తిప్పలు

అమరావతి: ఇవాళ(బుధవారం) జనసేన పార్టీ ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. 

అమరావతి: ఇవాళ(బుధవారం) జనసేన పార్టీ ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. గన్నవరం ఎయిర్ పోర్ట్ బయట పవన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. . గన్నవరం నుండి కారులో జనసైనికులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి  జనసేన కార్యాలయానికి చేరుకొన్నారు.