
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో హ్యూమనాయిడ్ రోబోట్ ‘ASC అర్జున్’ ను ప్రారంభించారు. ప్రయాణికులకు సమాచారం అందించడం, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ రోబోట్‌ను ఉపయోగించనున్నారు. ఈ కార్యక్రమంలో RPF ఐజీ అలోక్ బోహ్రా, విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా పాల్గొన్నారు.