విశాఖకు చేరుకున్న మిడతల దండు?!

విశాఖ జిల్లా, కసింకోట మండలంలో మిడతలు కలకలం రేపుతున్నాయి.

Share this Video

విశాఖ జిల్లా, కసింకోట మండలంలో మిడతలు కలకలం రేపుతున్నాయి. గోకి వాని పాలెంలోని జీడి కొమ్మపై మిడతాలు దండు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలో మునిగిపోయారు. ఓ జీడి మామిడి తోటలోకి వచ్చిన దండు క్షణాల్లో మొక్కల ఆకులను తినేశాయి. అయితే ఇవి స్థానికంగా కనిపించే మిడతలేనని భయంలేదని హార్టి కల్చరల్ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Related Video