మంగళగిరిలో 1740 టిడ్కో ఇళ్ల పంపిణీ... నిర్మాణపనులు పరిశీలించిన కలెక్టర్
మంగళగిరి : ఆంధ్ర ప్రదేశ్ లో టిడ్కో ఇళ్ళ పంపిణీకి జగన్ సర్కార్ సిద్దమయ్యింది.
మంగళగిరి : ఆంధ్ర ప్రదేశ్ లో టిడ్కో ఇళ్ళ పంపిణీకి జగన్ సర్కార్ సిద్దమయ్యింది. మంగళగిరిలో 1740 మంది పేదలకు అక్టోబర్ రెండో తేదీన గృహ ప్రవేశంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి పరిశీలించారు. ఇప్పటికే నిర్మాణపనులను పూర్తవగా... కేవలం మౌలిక సదుపాయాలు సంబంధించిన తాగునీరు, కరెంటు డ్రైనేజీ నిర్మాణ పనులను మిగిలివున్నాయి. ఈ పనులకు కూడా త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు.