Sri Padmavathi Ammavari Panchami Theertham: వైభవంగా తిరుచానూరు అమ్మవారి పంచమితీర్థం

Share this Video

తిరుచానూరులో జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం వేడుకగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రంగా భావించే ఈ తీర్థం సందర్బంగా లక్షలాది భక్తులు చేరి అమ్మవారి కటాక్షం పొందారు.

Related Video