
Gorantla Madhav Pressmeet: లోకేష్ నీ ఎర్రబుక్ ముయ్ పోలీస్ స్టేషన్ లో గోరంట్ల
మంత్రి నారా లోకేష్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని తాడేపల్లికి చెందిన నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్‌పై తాడేపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ కోసం పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన గోరంట్ల మాధవ్ విచారణ అనంతరం స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు.