Asianet News TeluguAsianet News Telugu

మహా విశాఖ నగరపాలక సంస్థ సాధారణ బడ్జెట్ సమావేశం

మహా విశాఖ నగరపాలక సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ సమావేశాన్ని మేయర్ గొలగాని వెంకటకుమారి శనివారం నిర్వహించారు . 

మహా విశాఖ నగరపాలక సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ సమావేశాన్ని మేయర్ గొలగాని వెంకటకుమారి శనివారం నిర్వహించారు . ఈ సమావేశం ఫిబ్రవరి లో నిర్వహించవలసి ఉన్న ఎలక్షన్ కోడ్ కారణంగా ఈవాళ నిర్వహించారు .