కూలీ కూతురు టు దేశం మెచ్చుకునే ఎస్సై: శిరీష రియల్ లైఫ్ స్టోరీ వింటే ఔరా అనాల్సిందే
అనాథ శవాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు కిలోమీటర్లు మోసుకుంటు వచ్చి దేశవ్యాప్తంగా ప్రముఖులు, సామాన్యుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న మహిళా ఎస్ఐ శిరీష ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు.
అనాథ శవాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు కిలోమీటర్లు మోసుకుంటు వచ్చి దేశవ్యాప్తంగా ప్రముఖులు, సామాన్యుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న మహిళా ఎస్ఐ శిరీష ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. సాధారణ కూలీ కూతురు ఈ స్థాయికి రావడం వెనుక వున్న కష్టాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు.