వీటిపిఎస్ లో కార్మికులకు ఇలా జరగటం బాధాకరం ... మాజీ మంత్రి దేవినేని

వీటిపిఎస్ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఝార్ఖండ్ కు చెందిన కార్మికుల మృతదేహాలను మాజీ మంత్రి దేవినేని ఉమా సందర్శించారు.
 
Share this Video

వీటిపిఎస్ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఝార్ఖండ్ కు చెందిన కార్మికుల మృతదేహాలను మాజీ మంత్రి దేవినేని ఉమా సందర్శించారు.
ప్రమాదం జరిగిన తీరు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.మృతదేహలను వారి రాష్ట్రాలకు తరలించేలా పోలీసు అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు

Related Video