కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ

Share this Video

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. బాలికలకు అందుతున్న భోజన నాణ్యత, వసతులు, పరిశుభ్రత, మిడ్ డే మీల్ పథకం అమలుపై అధికారులతో సమీక్ష చేపట్టారు.

Related Video