Asianet News TeluguAsianet News Telugu

పరవాడ ఫార్మాసిటీలో ఘోరం... అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి

విశాఖపట్నం :  ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామిక ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే పలుమార్లు విషవాయువులు లీకేజీ కలకలం సృష్టించగా తాజాగా ఓ ఫార్మా కంపనీలో అగ్నిప్రమాదం నలుగురు కార్మికులను బలితీసుకుంది. 

First Published Dec 27, 2022, 12:15 PM IST | Last Updated Dec 27, 2022, 12:15 PM IST

విశాఖపట్నం :  ఆంధ్ర ప్రదేశ్ లో పారిశ్రామిక ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే పలుమార్లు విషవాయువులు లీకేజీ కలకలం సృష్టించగా తాజాగా ఓ ఫార్మా కంపనీలో అగ్నిప్రమాదం నలుగురు కార్మికులను బలితీసుకుంది. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటిలోని లారస్ కంపనీలో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో యూనిట్‌‌-3 లో పనిచేసే నలుగురు కార్మకులు ఈ మంటల్లో చిక్కుకున్ని అక్కడికక్కడే మృతిచెందారు.  మరో కార్మికులు తీవ్ర గాయాలతో మంటల నుండి తప్పించుకున్నా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతిచెందాడు.