Asianet News TeluguAsianet News Telugu

అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది: గాజువాకలో తప్పిన ముప్పు

విశాఖపట్టణంలోని గాజువాక  చైతన్య నగర్ స్క్రాప్ షాపు వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకొంది.

విశాఖపట్టణంలోని గాజువాక  చైతన్య నగర్ స్క్రాప్ షాపు వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా అక్కడే పార్క్ చేసిన వాహనాలు అగ్నికి ఆహుతి కాకుండా అగ్నిమాపక సిబ్బంది అధికారులు చర్యలు చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించినందునే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.