తహసీల్దార్ వనజాక్షిపై దాడి : రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నందుకు ఆగ్రహించిన రైతులు

కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లిలో భూసేకరణ కోసం నిర్వహించిన సమావేశం ఉద్రిక్తంగా మారింది.

Share this Video

కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లిలో భూసేకరణ కోసం నిర్వహించిన సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశం నుంచి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలని వనజాక్షి వ్యాఖ్యానించడంతో గ్రామస్తులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మమ్మల్ని బ్రోకర్లంటారా అంటూ వనజాక్షిపై దాడికి యత్నించారు.

Related Video