వైసీపీ నేత వేధింపులు.. కొడుకు, కూతురితో సహా తల్లి ఆత్మహత్యాయత్నం...
గుంటూరు. నాదెండ్ల మండలం సాతులూరు లో ఓ తల్లి కొడుకు, కూతురు తో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యప్రయత్నం చేసింది.
గుంటూరు. నాదెండ్ల మండలం సాతులూరు లో ఓ తల్లి కొడుకు, కూతురు తో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యప్రయత్నం చేసింది. తనకు జీవనాధారం ఐన హోటల్ ని వైసీపీ నేత కృష్ణారెడ్డి ఆక్రమించుకోవటానికి, వేదిస్తున్నాడంటూ ఆరోపిస్తోంది. తనకు బంధువులు ఎవరూ లేరని తనను తన బిడ్డల్ని కాపాడాలని కోరుతోంది. ఇదిలా ఉంటే హోటల్ స్థలంలో తనకూ బాగం ఉందని నాదెండ్ల పోలీసులకు కృష్ణా రెడ్డి పిర్యాదు.
Read More