YS Jagan vs Pawan Kalyan: మాటల యుద్ధం

తిరుమల తిరుపతి వెంక‌న్న స్వామి ప‌ర‌మ ప‌విత్ర‌ ప్ర‌సాదం లడ్డూలలో చేప నూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వుతో సహా జంతువుల కొవ్వును కలపడంపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమనీ, ప్రాయశ్చిత్త దీక్ష చేప‌డుతున్న‌ట్టు ప‌వ‌న్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

Share this Video

Related Video