దాచేపల్లి యస్ ఐ బాల నాగిరెడ్డి మీడియా సమావేశం

గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో యస్ ఐ బాల నాగిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

First Published May 13, 2021, 1:32 PM IST | Last Updated May 13, 2021, 1:32 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో యస్ ఐ బాల నాగిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రంలో మినీ లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోడ్డర్ లు దాటి ఇతర రాష్ట్రాలకు వెల్లాలంటే ఈపాస్ తప్పనిసరిగా ఉండాలి అని అన్నారు .