Asianet News TeluguAsianet News Telugu

మాకు జీతాలివ్వండి.. 11నెలలుగా పెండింగ్.. దాచేపల్లి పారిశుద్ధ్య కార్మికుల నిరసన..

ఓ వైపు దాచేపల్లిలో కరోనాపాజిటివ్ కేసులు పెరుగుతుంటే మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. 

ఓ వైపు దాచేపల్లిలో కరోనాపాజిటివ్ కేసులు పెరుగుతుంటే మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. వివరాల్లోకి వెడితే దాచేపల్లి మునిసిపాలిటీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 11 నెలలుగా జీతాలు ఇవ్వని కారణంగా విధులను బహిష్కరించి, నిరసనకు దిగారు. జీతాలిచ్చేదాకా పనిచేయమంటున్నారు.