
Cyclone Ditwah Update: తీవ్రరూపం దాల్చిన దిత్వా ఏపీ లో ఈ జిల్లాలకు హై అలర్ట్
విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ నుంచి దిత్వా తుఫాన్ పై తాజా అప్ డేట్స్ అధికారి జగన్నాథ్ కుమార్ అందించారు. వాతావరణ పరిస్థితులు, హెచ్చరికలు, తీరప్రాంతాలపై ప్రభావం గురించి వివరించారు.