Cyclone Ditwah Effect: ఏపీ వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాన్

Share this Video

దూసుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలో అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్ వైపు దిత్వా తుపాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను రాష్ట్రంపై పెను ప్రభావం చూపనుంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుపాను ఆదివారం తెల్లవారుజామునకు ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు అత్యంత సమీపంలోకి రానుంది. దీంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వం హెచ్చరించింది.

Related Video