విశాఖపట్నంలో ప్రగతి భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ ప్రారంభం
కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు బెడ్లు,ఆక్సీజన్లు అందజేయలనే ఆశయంతో షీలానగర్ వికాస్ కాలేజీలో కోవిడ్ సెంటర్ ప్రారంభించారు .
కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు బెడ్లు,ఆక్సీజన్లు అందజేయలనే ఆశయంతో షీలానగర్ వికాస్ కాలేజీలో కోవిడ్ సెంటర్ ప్రారంభించారు . రాజ్యసభ సభ్యులు శ్రీ వి.విజయసాయిరెడ్డి ,రాష్ట్ర మంత్రులు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ , వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు , పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు పాల్గొని ప్రారంభోత్సవం చేశారు.