
Rajahmundry Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేశారు. కల్తీకి కారణమైన ప్రధాన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అధికారులు నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.