
CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.