
CM Chandrababu Naidu: గోపాలపురం కార్యకర్తలతో సీఎం చంద్రబబు పంచ్ లు
సీఎం చంద్రబాబు నాయుడు గోపాలపురం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమైన సూచనలు చేసారు.