CM Chandrababu Naidu Speech: కర్నూలు జిల్లాలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్

Share this Video

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగట్లలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. సభలో సీఎం ప్రసంగించి భూ హక్కుల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Related Video