CM Chandrababu Naidu: స్టాళ్లను ఏర్పాటు చేసిన రైతులతో సీఎం పంచ్ లు

Share this Video

ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా వేదిక వద్ద వ్యవసాయ, ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. స్థానికంగా ఓ ఔత్సాహిక రైతు చేస్తున్న వ్యవసాయ సాగును పరిశీలించి ప్రశంసలు తెలిపిన సీఎం చంద్రబాబు.

Related Video