
CM Chandrababu Naidu: నగరిలోని హాస్టల్ లో నెట్ జీరో విధానం పరిశీలించిన సీఎం
నగరిలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నెట్ జీరో విధానంకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వినియోగం, విద్యార్థులకు ఆరోగ్యకరమైన నివాస వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది.