
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు
జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత, విశ్వసనీయత కొనసాగాలంటే అధికారుల పాత్ర కీలకమని తెలిపారు.