CM Chandrababu Powerful Speech: దేశంలోనే గొప్ప సిటీగా అమరావతి

Share this Video

అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే అగ్రశ్రేణి సిటీగా రావతిను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చేసిన పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు.

Related Video