
CM Chandrababu: కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు నాగలక్ష్మి పరిస్థితి చూసి సీఎం భావోద్వేగం
ఉంగుటూరు నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి పరామర్శించారు. వారి సమస్యలను తెలుసుకుని సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.