మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రజా వేదికలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఓ మెకానిక్ షాప్ కి వెళ్లారు. ఆదాయం అంతంత మాత్రమే వస్తోందని అతను చెప్పడంతో అధునాతన పరికరాలు అందించి ఉపాధి కల్పించాలని కలెక్టర్ ని ఆదేశించారు.