
Chandrababu Power Full Speech: శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రేరణాత్మక ప్రసంగం. విద్య, విలువలు, సేవా భావం, యువత భవిష్యత్తు పై సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచే సందేశాలతో కార్యక్రమం ప్రత్యేకంగా మారింది.