
ఈ ఏడాది చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సంవత్సరాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలు అట్టహాసంగా సాగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. పండితులు నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు.