
Chaganti Koteshwara Rao: విద్యార్థి ప్రశ్నకి పడి పడి నవ్విన చాగంటి
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన 'నైతిక విలువల'పై రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో పాటు, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ గారు పాల్గొన్నారు.