పవన్ చెంతకు బొత్స.. వైసీపీ జెండా పీకేసినట్లేనా?

Share this Video

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వైసీపీకి దూరంగా జరుగుతున్నారని, జనసేనలో చేరుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. పవన్ కళ్యాణ్‌తో కాస్త సన్నిహితంగా ఆయన మెలగడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరి ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ఏంటి?

Related Video