
Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట
రాష్ట్రంలో ఆధ్యాత్మిక విధ్వంసానికి చంద్రబాబే కారకుడని, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన నాటి నుంచి తిరుమల ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.