
Bhumana Karunakar Reddy Comments: రేవంత్ రెడ్డి కి పన్నీరు..రాయలసీమకు కన్నీరు
తన శిష్యుడు రేవంత్ రెడ్డి కోసమే రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు దయవలనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని తెలంగాణ సీఎం అసెబ్లీ సాక్షి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు.