కర్నూలు న్యాయ రాజధానిపై భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

రాయలసీమ మార్పులకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాల్సిందేనని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారు

| Updated : Aug 03 2020, 05:36 PM
Share this Video

రాయలసీమ మార్పులకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాల్సిందేనని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నారు. కర్నూలుకు రాజధానిని ఇచ్చినందుకు స్వాగతిస్తూనే, రాజధానిని త్యాగం చేసిన ప్రాంతానికి న్యాయం చేసే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించారు. పరిపాలన రాజధాని మార్పు జరిగితే అది మొదటి ప్రాధాన్యతగా కర్నూల్ కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయం పక్కన పెడితే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల వంక కన్నెత్తి అయిన చూడటం లేదని మండిపడ్డారు

Read More

Related Video