విశాఖలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్... పాల్గొన్న స్వచ్చంధ సంస్థలు, ప్రజలు

విశాఖపట్నం సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పిలుపు నిచ్చారు.  

| Updated : Apr 30 2023, 05:17 PM
Share this Video

విశాఖపట్నం సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పిలుపు నిచ్చారు.  ఆదివారం ఉదయం  జిల్లా కలెక్టర్ సూచన మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, స్థానిక ప్రజలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు,  జోడుగుళ్ళు పాలెం లో   ఉదయం 6 గంటల నుండి 7.30గంటల వరకు బీచ్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. 

Related Video