Atchennaidu Appreciated Pawan Kalyan: ఇవి మినీ కలెక్టరేట్లలా పనిచేస్తాయి

Share this Video

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు కీలకంగా పని చేస్తాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ విభాగంలో ప్రమోషన్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారని, వారికి ప్రమోషన్లతో పాటు అదనపు బాధ్యతలు కూడా ఇచ్చినందుకు తద్వారా ప్రజలకు అతి దగ్గరగా సేవలందించే అవకాశం కల్పించినందుకు ఉపముఖ్యమంత్రి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు.

Related Video