ఆశా వర్కర్ మృతికి నిరసనగా ఏపీ ఆశ వర్కర్స్ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో జగనన్న సురక్ష కార్యక్రమం విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఆశా వర్కర్ . 

Share this Video

తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో జగనన్న సురక్ష కార్యక్రమం విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఆశా వర్కర్ . కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేస్తున్న ఏపీ ఆశ వర్కర్స్ రాష్ట్ర కార్యదర్శి కే ధనలక్ష్మి, ఆశా వర్కర్లు. వారికి మద్దతుగా సిఐటియు నేతలు. పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించగా అక్రమ అరెస్ట్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు పోలీస్ తీరు పై, వారికి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Related Video