Arasavalli Sri Suryanarayana Swamy Rathasapthami: అరసవల్లిలో రధసప్తమి ఉత్సవాలు

Share this Video

అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారి రధసప్తమి ఉత్సవాలు పురస్కరించుకొని అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. వేలాదిమంది భక్తుల మధ్య సూర్యనారాయణ స్వామి వారి దివ్య దర్శనం, భక్తి శ్రద్ధలతో జరిగిన వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Related Video