ఏపీకి మళ్లీ సీఎం జగన్ కావాలి..ఎందుకంటే - వైసీపీ ఎమ్మెల్యేలు

ఏపీకి మళ్లీ సీఎం జగన్ అవసరం ఉందని,వచ్చే ఎన్నికల్లో వైసిపిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జునరావు అన్నారు.

Share this Video

ఏపీకి మళ్లీ సీఎం జగన్ అవసరం ఉందని,వచ్చే ఎన్నికల్లో వైసిపిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జునరావు అన్నారు.శుక్రవారం పట్టణంలోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో వినుకొండ నియోజకవర్గ వైసీపీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 'ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి' అనే కార్యక్రమం పై పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు.

Related Video