సచివాలయ భవనంలో మార్పులకు జగన్ సర్కార్ నిర్ణయం... అందుకోసమేనా? (వీడియో)

అమరావతి: భద్రతా కారణాల రీత్యా ఏపీ సచివాలయంలో కొన్ని మార్పులు చేపట్టాలని నిర్ణయించింది రాష్ట్ర  ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ దిశలో వున్న రెండు గేట్లను మూసి వేస్తున్నారు. రెండు గేట్ల మూసివేత పనులు ప్రారంభమయ్యాయి. 

ఇప్పటి వరకు సచివాలయంలో ప్రధాన గేట్ నుంచే రాకపోకలు సాగుతున్నాయి. కాబట్టి వాడుకలో  లేని ఈ రెండు గేట్లు మూసివేయ్యాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

First Published Jul 27, 2020, 8:01 PM IST | Last Updated Jul 27, 2020, 8:01 PM IST