
AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు
తిరువూరులోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌ను ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్ రెడ్డి పరిశీలించారు. హాస్టల్‌లో భోజన నాణ్యత, వసతులు, విద్యార్థుల సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేసారు.