సర్జరీలు పూర్తైన చిన్నారులను పలకరించిన జగన్
కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ విజయవంతమైన చిన్నారులను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు చూపించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు.
కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ విజయవంతమైన చిన్నారులను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు చూపించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు. ఆపరేషన్ అనంతరం చిన్నారుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం శ్రీ వైయస్.జగన్.
Read More