
Attacks on YSRCP Leaders Intensify: మరో వైసీపీ నేత ఇంటిపై దాడి జగన్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. వైసీపీ నేతలపై వరుస దాడులు రాష్ట్రాన్ని కలవరపెడుతున్నాయి. అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి జరగడం సంచలనం సృష్టించింది.ఈ ఘటనలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని, శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.