అంగన్వాడి గ్రూప్ ఆడియో లీక్: Food Commission Reaction:పిల్లల కడుపులు కొట్టకండి

Share this Video

మీడియా వారికి డబ్బులు ఇవ్వాలంటూ అంగన్వాడి వర్కర్ మాట్లాడినట్టు వినిపిస్తున్న ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడు చిత్తా విజయ్ ప్రతాప్ సీరియస్ అయ్యారు.

Related Video