
ఈ విజయం రాబోయే ఎలక్షన్స్ కి నాంది .. గంటా శ్రీనివాస్
విజయనగరం ,విశాఖ, శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు .
విజయనగరం ,విశాఖ, శ్రీకాకుళం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు . గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీఎన్నికల ద్వారా అధికార పార్టీకి ,ప్రభుత్వానికి ఎదురు దెబ్బతగిలింది అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు అన్నారు