userpic
user icon

పవన్ కల్యాణ్, చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్

Venugopal Bollampalli - Editor  | Updated: Mar 22, 2024, 5:21 PM IST

మనకు ప్రతిపక్షం గా ఉన్న చంద్రబాబు ను చూస్తే వంచన, మోసం గుర్తొస్తాయి.. దత్తపుత్రుడిని చూస్తే వివాహ వ్యవస్థను బ్రష్టు పట్టించిన తీరు గుర్తొస్తుంది! వీళ్ళ పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి పనీ గుర్తు రాదని పేర్కొంటూ జగన్ పవన్, చంద్రబాబులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Must See